Tollywood: సత్యభామ గా వస్తున్న కాజల్ అగర్వాల్..| వరుణ్ – లావణ్య గ్రాండ్ రిసెప్షన్.
కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రేమకథ. శివశక్తి రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఎవడు మనోడు…’ను హీరో ఆనంద్ దేవరకొండ రిలీజ్ చేశారు. వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను టీం తీసుకొస్తున్నట్లు తెలిపారు ఆనంద్. ప్రేమకథ కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారాయన.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
