
అప్పట్లో నిర్మాత అశ్వనీదత్ ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

మరో నాలుగైదు నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ట్ 2 అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్.

హాలీవుడ్ స్టేజ్‌లోనే తమ దేవరను పరిచయం చేయాలని చూస్తున్నారు తారక్ అండ్ టీం. గతంలో RRRతో ఎలాగూ అక్కడి ప్రేక్షకులకు కాస్తో కూస్తో చేరువయ్యారు ఎన్టీఆర్. ఆ గుర్తింపును ఇప్పుడు దేవరతో డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఆల్రెడీ ట్రిపులార్‌తో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసిన తారక్, దేవర్‌తో ఆ ఫీట్‌ను రిపీట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్.

డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.