Keerthy Suresh : ”అందుకే స్కిన్ షో చేయను”.. అసలు విషయం చెప్పిన అందాల కీర్తి

రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తిసురేష్(Keerthy Suresh). తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

Rajeev Rayala

|

Updated on: Apr 25, 2022 | 9:22 PM

రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తిసురేష్(Keerthy Suresh). తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ

1 / 6
ఆ తర్వాత కీర్తిసురేష్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ టైం లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది

2 / 6
 ఇక ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళ్ లోను వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అలాగే కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది.

3 / 6
అయ్యితే కెరీర్ బిగినింగ్ నుంచి కీర్తి సురేష్ గ్లామర్ షో కు నోచెప్తూ వస్తుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎపిక చేసుకుంటుంది ఈ చిన్నది. ఇప్పుడున్న హీరోయిన్స్ అంత వీలైనంతగా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంటే కీర్తి మాత్రం నా రూటే సపరేటు అంటుంది.

4 / 6
తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. నా కెరీర్ బిగినింగ్ నుంచి కూడా నేను నటనపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నా అదృష్టం కొద్దీ అలాంటి పాత్రలే వచ్చాయి. అలాగే సినిమాల్లో గ్లామరస్ గా కనిపించే విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకున్నాను.

5 / 6
అందువల్లనే గ్లామరస్ గా కనిపించే పాత్రలకు దూరంగా ఉంటున్నాను. నా ఆలోచన విధానం .. నా నటన నచ్చిన ప్రేక్షకులు నన్ను తప్పకుండా అభిమానిస్తారని భావిస్తున్నా”.. చెప్పుకొచ్చింది కీర్తిసురేష్.

6 / 6
Follow us