Kajal Agarwal: ‘క్వీన్ ఆఫ్ మాస్’ గా టాలీవుడ్ చందమామ.. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్.

|

Apr 24, 2024 | 10:44 AM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఇప్పుడు తన సినిమాల స్పీడ్ పెంచింది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. కాజల్ ఓ వైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు కమర్షియల్ మూవీ కూడా చేస్తుంది. కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతోంది.

1 / 7
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఇప్పుడు తన సినిమాల స్పీడ్ పెంచింది.

2 / 7
పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. కాజల్ ఓ వైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు కమర్షియల్ మూవీ కూడా  చేస్తుంది.

3 / 7
కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన 'సత్యభామ మూవీ' తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 7
తాజాగా మూవీ టీమ్ నుంచి ఓ  అప్‌డేట్ వచ్చింది . దానితో పాటే టీజర్ కూడా రిలీజైంది. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

5 / 7
'సత్యభామ' సినిమాలో కాజల్ అగర్వాల్ గతంలో కంటే భిన్నంగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్‌లో తుపాకీతో సందడి చేసింది.

6 / 7
సత్యభామ’ సినిమా విడుదల తేదీని టీజర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మే 17న విడుదల కానుంది.  కాజల్‌ని ‘క్వీన్ ఆఫ్ మాస్’ అని రాసుకొచ్చారు.

7 / 7
ఇది కాకుండా కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి కాజల్ అభిమానులు ‘సత్యభామ’, ‘ఇండియన్ 2’ సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్ పొందనున్నారు.