రామ్, రవితేజ చేసిన తప్పు అదేనా ?? అందుకే బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయంటున్న ఫ్యాన్స్

ఒక తప్పు అనుకోకుండా జరిగితే పొరపాటు అంటారు.. మళ్లీ అదే రిపీట్ అయితే అలవాటు అంటారు. ఇప్పుడిదే జరుగుతుందేమో ఇండస్ట్రీలో..! మన హీరోల తీరు చూస్తుంటే అనిపించేదిదే మరి. ఆ మధ్య విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రామ్, రవితేజ.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వాళ్ళ తప్పులకు బయ్యర్లు బలైపోతున్నారు. ఇంతకీ వాళ్లు చేసిన ఆ తప్పేంటి..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 22, 2024 | 7:36 PM

ఒక తప్పు అనుకోకుండా జరిగితే పొరపాటు అంటారు.. మళ్లీ అదే రిపీట్ అయితే అలవాటు అంటారు. ఇప్పుడిదే జరుగుతుందేమో ఇండస్ట్రీలో..! మన హీరోల తీరు చూస్తుంటే అనిపించేదిదే మరి. ఆ మధ్య విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రామ్, రవితేజ.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వాళ్ళ తప్పులకు బయ్యర్లు బలైపోతున్నారు. ఇంతకీ వాళ్లు చేసిన ఆ తప్పేంటి..?

ఒక తప్పు అనుకోకుండా జరిగితే పొరపాటు అంటారు.. మళ్లీ అదే రిపీట్ అయితే అలవాటు అంటారు. ఇప్పుడిదే జరుగుతుందేమో ఇండస్ట్రీలో..! మన హీరోల తీరు చూస్తుంటే అనిపించేదిదే మరి. ఆ మధ్య విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రామ్, రవితేజ.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వాళ్ళ తప్పులకు బయ్యర్లు బలైపోతున్నారు. ఇంతకీ వాళ్లు చేసిన ఆ తప్పేంటి..?

1 / 5
గోల్డెన్ డేట్స్ అంటూ కొన్ని ఉంటాయి ఇండస్ట్రీలో..! ఏడాదికి ఒకటో రెండో వస్తుంటాయవి. అలాంటి డేట్స్‌కు వచ్చిన సినిమాలు బాగుంటే రికార్డులు తిరగరాయడం ఖాయం. కానీ అవి ఫ్లాపైతే మాత్రం బాక్సాఫీస్‌పై పడే ఎఫెక్ట్ మామూలుగా ఉండదు.

2 / 5
తాజాగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఇదే జరిగింది. గతంలో ఫ్యామిలీ స్టార్ అప్పుడు జరిగిన తప్పు కూడా ఇదే. 2024కి ఆగస్ట్ 15 గోల్డెన్ డేట్..! 5 రోజుల వీకెండ్‌కు తోడు.. 2 వారాల్లో దాదాపు 8 రోజుల సెలవులు.. ఇలాంటి డేట్ కోసం కలలు కంటుంటారు నిర్మాతలు.

3 / 5
కానీ అంత మంచి డేట్‌కు రొటీన్ సినిమాలతో వచ్చి చేజేతులా బంగారం లాంటి వీకెండ్ మిస్ చేసుకున్నారు రవితేజ, రామ్. ఇటు మిస్టర్ బచ్చన్.. అటు డబుల్ ఇస్మార్ట్.. వీకెండ్ వాడుకోవడంలో దారుణంగా ఫెయిలయ్యాయి.

4 / 5
ఆ మధ్య ఫ్యామిలీ స్టార్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎప్రిల్ 5 అప్పట్లో హాట్ డేట్. భారీ వీకెండ్‌కు తోడు చాలా హాలీడేస్ ఉన్న టైమ్‌లో వచ్చిన రౌడీ బాయ్.. ఫ్యామిలీ స్టార్‌తో నిరాశపరిచారు. అప్పుడు విజయ్ చేసిన తప్పునే ఇప్పుడు రామ్, రవితేజ రిపీట్ చేసారు. ఏదేమైనా గోల్డెన్ డేట్స్ మళ్లీ మళ్లీ రావు.. మనోళ్ళకు వర్కవుట్ కానీ పంద్రాగస్ట్.. బాలీవుడ్ సినిమా స్త్రీ 2కు వర్కవుట్ అయింది.

5 / 5
Follow us