Thrigun Marriage: చూడముచ్చటైన జంట.. పెళ్లిపీటలెక్కిన ‘డియర్‌ మేఘ’ హీరో.. బ్యూటిఫుల్ ఫొటోస్‌ చూశారా?

టాలీవుడ్‌ యంగ్‌ హీరో త్రిగుణ్‌ అలియాస్‌ అదిత్‌ అరుణ్‌ ఓ ఇంటివాడయ్యాడు. తమిళనాడుకు చెందిన నివేదితతో కలిసి ఆయన పెళ్లిపీటలెక్కారు. చెన్నై సమీపంలోని తిరుప్పూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో త్రిగుణ్‌- నివేదితల వివాహం గ్రాండ్‌గా జరిగింది.

Basha Shek

|

Updated on: Sep 03, 2023 | 3:43 PM

1 / 5
ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో నివేదిత మెడలో మూడు ముళ్లు వేశాడు త్రిగుణ్‌. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

2 / 5
ప్రస్తుతం త్రిగుణ్- నివేదిత పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

3 / 5
కథ’ అనే తెలుగు చిత్రంతో త్రిగుణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత వీకెండ్‌ లవ్‌, తుంగభద్ర, పీఎస్వీ గరుడవేగ, మనసుకు నచ్చింది అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.

4 / 5
ఇక ఆర్జీవీ తెరకెక్కించిన కొండా చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యాడు త్రిగుణ్‌ .అలాగే డియర్‌ మేఘ, WWW, కడేవర్‌, ప్రేమదేశం తదితర సినిమాల్లోనూ నటించి యూత్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

5 / 5
Follow us