విజువల్ వండర్స్ తీయాలంటే పర్ఫెక్ట్ విజన్ ఉంటే చాలు.. దానికి తగ్గ పర్ఫెక్షన్ ఉంటే చాలు.. అంతేకానీ వందల కొద్దీ బడ్జెట్ కాదు. ఇది మేం అంటున్న మాట కాదండీ బాబూ.. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు దీన్నే ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మద్య అలా వచ్చిన సినిమాలేంటో చూద్దామా..?