తమన్నా టు జూనియర్ శ్రీదేవి.. కొత్త ఏడాదిలో తెరమీదకొచ్చిన కొత్త లవ్ కహానీలు
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, విజయ్ వర్మ డేటింగ్ వ్యవహారం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 'లాస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరూ ఇటీవలే న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
