మండే ఎండల్లో కూడా ఆగని సినిమా షూటింగ్స్.. ఏయే స్టార్‌ ఎక్కడున్నారంటే ??

Edited By: Phani CH

Updated on: May 01, 2024 | 1:32 PM

ఏప్రిల్‌ ఎండింగ్‌లో ఉన్నాం. ఎండలు మండిపోతున్నాయి. అయినా మన సినీ స్టార్స్ మాత్రం నిర్విరామంగా షూటింగులు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో కొందరుంటే, ఇతర ప్రాంతాల్లో మరికొందరు షూటింగులు చేస్తున్నారు. ఇంతకీ ఏయే స్టార్‌ ఎక్కడెక్కడున్నారో ఓ లుక్‌ వేసేద్దాం వచ్చేయండి.. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలని తారక్‌కి బాగా తెలుసు. ఇప్పుడు ఆయన ముంబైలో ఉన్నారు. అక్కడ సెలబ్రిటీల పార్టీలకు జోరుగా హాజరవుతున్నారు.

1 / 5
ఏప్రిల్‌ ఎండింగ్‌లో ఉన్నాం. ఎండలు మండిపోతున్నాయి. అయినా మన సినీ స్టార్స్ మాత్రం నిర్విరామంగా షూటింగులు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో కొందరుంటే, ఇతర ప్రాంతాల్లో మరికొందరు షూటింగులు చేస్తున్నారు. ఇంతకీ ఏయే స్టార్‌ ఎక్కడెక్కడున్నారో ఓ లుక్‌ వేసేద్దాం వచ్చేయండి..

2 / 5
చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అప్‌డేట్ గురించి చర్చ నడుస్తుంది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక వార్ 2 లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్ రానుంది.

3 / 5
నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం  అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది. శర్వానంద్ - రామ్ అబ్బరాజు కాంబో లో ఏకే ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్  కూడా హైదరాబాద్ లోనే స్పీడ్‌గా జరుగుతోంది.

4 / 5
నితిన్ హీరోగా  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సి లో జరుగుతుంది. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కంటిన్యూ అవుతోంది.

5 / 5
గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వంతో పాటు రామ్, పూరీ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతుంది.