Summer Movies: ఈ సారి సమ్మర్‌లో కళే కనిపించడం లేదు… సమ్మర్ సినిమాల ముచ్చట..
అప్పుడెప్పుడో కరోనా టైమ్‌లో సమ్మర్ చప్పగా మారడం చూశాం. ఆ తర్వాత మళ్లీ ఈ సమ్మర్ అలాగే కనిపిస్తోంది. సమ్మర్ అంటే సందడి ఎలా ఉండాలీ.... దుమ్ము రేపాలి కదా.. స్టార్ హీరోల సినిమాలు క్యూలో నిలుచోవాలి కదా... నెక్స్ట్ ఏ సినిమా చూద్దామని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేయాలి కదా... ఈ సారి సమ్మర్‌లో ఆ కళే కనిపించడం లేదు... డిఫరెంట్ కాన్సెప్టులతో వస్తున్న ఆ రెండు, మూడు సినిమాలు కూడా లేకుంటే ఏమైపోయేదో...