AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన భారీ సినిమాలు ఇవే..

పాన్ ఇండియా ప్రాజెక్టుల తర్వాత ఇప్పుడిప్పుడే మన హీరోల కెరియర్ లో భారీ గ్రోత్ కనిపిస్తోందని అంటున్నారు.

Rajeev Rayala
|

Updated on: Feb 28, 2023 | 9:18 PM

Share
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న పిరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు.  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో వచ్చే ఛాన్స్ ఉంది. 

1 / 6
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఆగస్టు లో విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. 

2 / 6
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

3 / 6
ఇక పుష్ప 2 తో అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నారు.  పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

4 / 6
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ ఆర్సీ 15. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. 

5 / 6
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ అవ్వనుంది. 

6 / 6
Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..

IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు