పోటాపోటీగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్.. ఎవరి బలాలేంటి ??
కంటెంట్ కొత్తగా ఉందా? పోనీ కేరక్టరైజేషన్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా? ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనాలు ఎవ్వరూ విట్‌నెస్ చేయనిది ఏమైనా ఈసారి ప్లాన్ చేశారా? అంటే సినిమా రిలీజ్ అయ్యాక.. చూసి చెప్పాల్సిందే. అప్పటిదాకా ఎన్ని రకాలుగా క్వశ్చన్ చేసినా... 'పరమ రొట్ట కంటెంట్ అండీ... పక్కా కమర్షియల్ ఫార్మేట్ అండీ' అనే ఆన్సర్లే వినాల్సి వస్తుంది... ఇంతకీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో అర్థమైందిగా....