Kushi Movie: ఇట్స్ అఫీషియల్.. విజయ్, సమంత ఖుషి మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

విజయ్ మొదటి సారి శివ తో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాను అందమైన ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ వచ్చింది. త్వరలోనే ఖుషి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

Rajeev Rayala

|

Updated on: Aug 07, 2023 | 1:45 PM

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న మూవీ ఖుషి. శివారు నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో సమంత శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ అనే సినిమా చేసింది ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 

1 / 5
ఇక ఇప్పుడు ఖుషి సినిమాతో రానుంది. విజయ్ మొదటి సారి శివ తో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాను అందమైన ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. 

2 / 5
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

3 / 5
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ వచ్చింది. త్వరలోనే ఖుషి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఓ అందమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

4 / 5
ఈ రొమాంటిక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ నెల 9న ఖుషి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.  

5 / 5
Follow us
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!

కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు

షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే