The Ghost: వేదికపై అక్కినేని అందగాళ్లు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
కింగ్ నాగార్జున ప్రస్తుతం గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Most Read Stories