హిట్లు ఫ్లాపులతో సంబంధం వద్దు.. మాకు రెమ్యునరేషనే ముద్దు అంటున్న టాలీవుడ్ హీరోస్
హీరోలు.. వాళ్ల రెమ్యునరేషన్.. వీటి చుట్టూనే ఇండస్ట్రీలో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో నిర్మాతలు సరైన దారిలోనే వెళ్తున్నారా..? హీరోలకు పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారా..? మార్కెట్ చూడకుండా పారితోషికాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారా..? దిల్ రాజు మాట ఫాలో అవుతారా..? అసలేంటి నిర్మాతల సమస్య.. దానికి హీరోలేం చేయాలి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
