
బుల్లితెరపై అందాల యాంకర్ గా తనదైన ముద్ర వేస్తుంది వర్షిణి.

ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

ముద్దుముద్దు మాటలతో టీవీ షోలలో నవ్వులు పోయిస్తుంది వర్షిణి

మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

తాజాగా హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ కుర్రది