Dushara Vijayan: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది.. నాకు హద్దులు తెలుసు.. హీరోయిన్ దుషారా కామెంట్స్..

|

Aug 05, 2023 | 4:06 PM

డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైంది దుషారా విజయన్. ఈ చిత్రం కోలీవుడ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించింది. కథానాయికగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దుషారా. తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా.. ఇటీవల అనిత చిత్రంలో నటించింది.

1 / 6
డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైంది దుషారా విజయన్. ఈ చిత్రం కోలీవుడ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించింది. కథానాయికగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దుషారా.

2 / 6
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా.. ఇటీవల అనిత చిత్రంలో నటించింది. ఇందులో నటుడు అర్జున్ దాస్ తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ధనుష్, డైరెక్టర్ బాలాజీ  మోహన్ దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసింది.

3 / 6
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దుషారా..తనకు నటన అంటే చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలన్నారు.

4 / 6
కుటుంబకథా చిత్రాలకు కథానాయికగా ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని అడగ్గా.. అందానికి.. అశ్లీలతకు చాలా తేడా ఉందని.. అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు.

5 / 6
అందాల ఆరబోతలో హద్దలు తనకు తెలుసునని..అలా పరిమితులతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో బాలు మహేంద్ర, మణిరత్నం అంటే చాలా ఇష్టమని చెప్పారు.

6 / 6
అందంగా కనిపించేంత వరకు ఒకే కానీ.. అశ్లీలంగా కనిపించేందుకు మాత్రం తాను ఆసక్తి చూపించనంటూ చెప్పుకొచ్చింది దుషారా.