Kanguva: తెలుగు స్టేట్స్‌లో భారీగా ప్రమోషన్‌.. అయిన కంగువాకు తప్పని కస్టాలు

కంగువా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ట్రైమ్ ట్రావెల్‌ మూవీని తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ తెలుగు మార్కెట్‌లో కంగువాకు గ్రౌండ్ అంత క్లియర్‌గా అయితే కనిపించటం లేదు.

| Edited By: Phani CH

Updated on: Oct 28, 2024 | 9:34 PM

సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ట్రైమ్ ట్రావెల్‌ మూవీని తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా తెలుగు స్టేట్స్‌లో భారీగా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ తెలుగు మార్కెట్‌లో కంగువాకు గ్రౌండ్ అంత క్లియర్‌గా అయితే కనిపించటం లేదు.

1 / 5
సూర్య హీరోగా శిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువా. టైమ్ ట్రావెల్‌ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాను పదికి పైగా భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తోంది సూర్య టీమ్‌.

2 / 5

ప్రజెంట్ ఏ సినిమా అయినా భారీ వసూళ్లు సాధించాలంటే మేజర్‌ మార్కెట్‌ తెలుగు రాష్ట్రాలే. అందుకే కంగువా టీమ్‌ కూడా తెలుగు స్టేట్స్ మీద గట్టిగానే ఫోకస్ చేస్తోంది. కానీ మన దగ్గర సూర్యకి భారీ వసూళ్లు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు.

3 / 5
కంగువా రిలీజ్ అవుతున్న నవంబర్‌ 14న తెలుగులో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ మట్కా మీద మంచి బజ్‌ ఉంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దేవకీ నందన వాసుదేవకి కూడా పాజిటివ్‌ టాక్ వినిపిస్తోంది. ఈ రెండు స్ట్రైయిట్‌ సినిమాలు కాబట్టి కంగువాకు గట్టి పోటి అయ్యే ఛాన్స్ ఉంది.

4 / 5
కంగువా లాంటి పాన్ ఇండియా సినిమాకు మినిమమ్ రెండు వారాలు స్పేస్‌ ఉండాలి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్‌ దగ్గర ఆ స్పేస్ కనిపించటం లేదు. కంగువా రిలీజ్ తరువాత నెక్ట్స్ వీక్‌లోనే విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ లైన్‌లో ఉండటంతో సూర్యకు టాలీవుడ్‌ మార్కెట్‌లో ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

5 / 5
Follow us