Abhishek Ambareesh: గ్రాండ్‌గా సుమలత కుమారుడి ఎంగేజ్‌మెంట్‌..స్పెషల్‌ అట్రాక్షన్‌గా రాకింగ్‌స్టార్‌ యశ్‌ దంపతులు

ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన ప్రియురాలు అబివాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Basha Shek

|

Updated on: Dec 11, 2022 | 8:33 PM

ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన ప్రియురాలు అబివాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన ప్రియురాలు అబివాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

1 / 6
ఆదివారం (డిసెంబర్ 11) ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

2 / 6
సినిమా పరిశ్రమ నుంచి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.  నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, కేజీఎఫ్‌ ఫేమ్‌ హీరో యష్, మంత్రి ఆర్. అశోక్, అశ్వత్థా నారాయణ్, సుధాకర్ తదితర సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

3 / 6
సుమలత అంబరీష్ తన కుమారుడి నిశ్చితార్థం గురించి రహస్యంగా ఉంచింది.  ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలోకి రావడంతో అభిషేక్‌ ఎంగేజ్‌మెంట్ గురించి తెలిసింది.

4 / 6
Abhishek Ambareesh Engagement

Abhishek Ambareesh Engagement

5 / 6
ఈ వేడుకలో 'రాకింగ్ స్టార్' యష్, రాధిక పండిట్  స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. నిశ్చితార్థం చేసుకున్న  జంటకు యశ్, రాధిక దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

6 / 6
Follow us