5 / 5
ఈ సినిమాలో కీలకపాత్రలో మెప్పించిన పంకజ్ త్రిపాఠి రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అపరశక్తి ఖురానా రూ. 70 లక్షలు, అభిషేక్ బెనర్జీ,రూ.55 లక్షలు అందుకున్నారు. ఇక అతిథి పాత్రలో నటించిన వరుణ్ ధావన్ ఏకంగా రూ.2 కోట్లు తీసుకున్నారట.