- Telugu News Photo Gallery Cinema photos Star Heroine Sreeleela waiting for Good time with Her movies, Details Here, Telugu Heroes Photos
Sreeleela: టైమ్ కోసం స్టార్ హీరోయిన్ వెయిటింగ్.! టైమ్ వస్తే మళ్లీ రెచ్చిపోవడమే.!
ఒక్కోసారి టైమ్ మనది కాదు అని తెలిసినపుడు.. వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైమ్ వచ్చినపుడు మళ్లీ రెచ్చిపోవడమే.! ఇప్పుడు శ్రీలీల చేస్తున్నదిదే. రయ్‌మంటూ వచ్చి రచ్చ చేసిన ఈ భామకు ఇప్పుడు మునపట్లా ఆఫర్స్ లేవు. అందుకే ఓపిగ్గా వేచి చూస్తూ.. ఫ్యూచర్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు శ్రీలీల. మరి ఈమె ఏం చేస్తున్నారు.? టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల..
Updated on: Oct 24, 2024 | 8:47 PM

ఒక్కోసారి టైమ్ మనది కాదు అని తెలిసినపుడు.. వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైమ్ వచ్చినపుడు మళ్లీ రెచ్చిపోవడమే..! ఇప్పుడు శ్రీలీల చేస్తున్నదిదే.

ఏంటి.. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో.. మీకు అర్థమయ్యే ఉంటుందిగా.. ఇంకెందుకు ఆలస్యం.! అదీ సంగతి.. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. అంటూ పుష్పరాజ్‌తో కలిసి సమంత వేసిన స్టెప్పులను ఇన్నేళ్ల తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నారు జనాలు.

మరి ఈమె ఏం చేస్తున్నారు.? టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు ఖాళీ అయిపోయారు.

ప్రస్తుతానికి ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. నితిన్ రాబిన్ హుడ్‌తో పాటు రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌లోనూ నటిస్తున్నారు.

వీటితో నితిన్ సినిమా పూర్తైంది.. మిగిలిన రెండూ షూటింగ్స్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. దాంతో నితిన్, రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉందిప్పుడు.

ఈ గ్యాప్‌లో కోలీవుడ్‌పైనా ఓ కన్నేస్తున్నారు శ్రీలీల. రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల.. దొరికిన కాస్త ఖాళీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు.

దీంతో పాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా పూర్తి చేసారు శ్రీలీల. 2024ను గుంటూరు కారంతో స్ట్రాంగ్‌గా మొదలు పెట్టారు శ్రీలీల. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అందులో ఆమె కారెక్టర్ పేలింది.

మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో మాత్రం తనదైన టైమ్ కోసం వేచి చూస్తున్నారు.




