Suriya and Jyothika: కర్నాటకలోని మూకాంబికై ఆలయాన్ని సందర్శించిన సూర్య, జ్యోతిక

తాజాగా స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక దైవ దర్శనం కోసం కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికై ఆలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.

Suriya and Jyothika: కర్నాటకలోని మూకాంబికై ఆలయాన్ని సందర్శించిన సూర్య, జ్యోతిక
Suriya And Jyothika

Updated on: Nov 27, 2024 | 11:19 AM