Sreeleela: బుల్లి గౌనులో జిల్లు మనిపిస్తున్న పిల్ల.. శ్రీలీల లేటెస్ట్ క్యూట్ పిక్స్

|

Jun 04, 2024 | 9:26 AM

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది . అందాల భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్రీలీల. తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకుంది. 

1 / 5

2 / 5
ఆతర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరిస్తుంది. కానీ ఈ అమ్మడు సాలిడ్ హిట్ కొట్టలేకపోతుంది. 

3 / 5
కునాల్ దేశ్‌ముఖ్ తెరకెక్కించబోయే ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. నేడో రేపో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడం ఖాయమైపోయింది.

4 / 5
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ  గ్లామరస్ ఫొటోలకు భారీ క్రేజ్ ఉంది. 

5 / 5
ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది శ్రీలీల. బుల్లి గౌనులో అదరగొట్టింది. ఈ అమ్మడి ఫోటోలకు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడి అందాలు అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 