AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: జాన్వీ ఇండస్ట్రీలోకి రావటం శ్రీదేవికి ఇష్టం లేదా ??

ప్రజెంట్ బాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్‌ స్టార్ కిడ్‌ జాన్వీ కపూర్‌. డెబ్యూకి ముందుకు నుంచే జాన్వీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Phani CH
|

Updated on: Aug 12, 2022 | 6:28 PM

Share
ప్రజెంట్ బాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్‌ స్టార్ కిడ్‌ జాన్వీ కపూర్‌. డెబ్యూకి ముందుకు నుంచే జాన్వీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రజెంట్ బాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్‌ స్టార్ కిడ్‌ జాన్వీ కపూర్‌. డెబ్యూకి ముందుకు నుంచే జాన్వీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 7
 అందుకు తగ్గట్టుగా తొలి సినిమాతోనే నటిగా తన మార్క్‌ చూపించి సత్తా చాటింది జాన్వీ. అయితే ఈ స్టార్ కిడ్ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ విషయంలో శ్రీదేవి పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదన్న న్యూస్‌ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

2 / 7
అతిలోకసుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్‌. శ్రీదేవి కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది అన్న టాక్ వినిపించిన దగ్గర నుంచే సౌత్, నార్త్ ఇండస్ట్రీలు అలర్ట్ అయ్యాయి.

3 / 7
జాన్వీని హీరోయిన్‌గా లాంచ్‌ చేసేందుకు శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. అమ్మ పర్యవేక్షణలో రాటుదేలిన జాన్వీ నటిగా తొలి సినిమాలోనే ప్రూవ్ చేసుకున్నారు.

4 / 7
తనను హీరోయిన్‌ చేయటం అమ్మకు అస్సలు ఇష్టం లేదన్న విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో  రివీల్ చేశారు జాన్వీ కపూర్‌. 
చిన్నతనంలోనే సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీదేవి ఫ్యామిలీకి ఏ మాత్రం టైమ్ ఇవ్వలేకపోయారట. అందుకే జాన్వీని సినిమాల్లోకి తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు.

తనను హీరోయిన్‌ చేయటం అమ్మకు అస్సలు ఇష్టం లేదన్న విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు జాన్వీ కపూర్‌. చిన్నతనంలోనే సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీదేవి ఫ్యామిలీకి ఏ మాత్రం టైమ్ ఇవ్వలేకపోయారట. అందుకే జాన్వీని సినిమాల్లోకి తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు.

5 / 7
కానీ జాన్వీ నటిస్తానని పట్టుబట్టడంతో కొంత కాలం మాత్రమే సినిమాలు చేయాలన్న మాట తీసుకొని ఆ తరువాత డెబ్యూ మూవీ వర్క్ స్టార్ట్ చేశారని చెప్పారు జాన్వీ.

6 / 7
అమ్మకిచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీలో కొద్ది రోజులే ఉంటానని.. ఈ లోగా వీలైనంత వరకు డిఫరెంట్ రోల్స్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాన అంటున్నారు జాన్వీ కపూర్‌.

7 / 7
Follow Us
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్

చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్

వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?

'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి

సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..