Sreemukhi: పాల కడలిలో సౌందర్య రాణివో.. ఇలకు దిగిన అందాల తారవో.. శ్రీముఖి బ్యూటీఫుల్ ఫోటోస్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శ్రీముఖి. బుల్లితెరపై ప్రోగ్రామ్ ఏదైన తన యాంకరింగ్‏తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. టీవీ యాంకర్ గా కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాల్లో కీలకపాత్రలలో కనిపిస్తుంది. ఇటీవలే భోళా శంకర్ సినిమాలో నటించింది. అటు సోషల్ మీడియాలో శ్రీముఖికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది శ్రీముఖి.

Rajitha Chanti

|

Updated on: Sep 08, 2023 | 9:15 PM

 తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శ్రీముఖి. బుల్లితెరపై ప్రోగ్రామ్ ఏదైన తన యాంకరింగ్‏తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.

1 / 5
టీవీ యాంకర్ గా కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాల్లో కీలకపాత్రలలో కనిపిస్తుంది. ఇటీవలే భోళా శంకర్ సినిమాలో నటించింది.

2 / 5
 అటు సోషల్ మీడియాలో శ్రీముఖికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి.

3 / 5
 ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

4 / 5
పాల కడలిలో సౌందర్య రాణిలాగా.. ఇలకు దిగిన అందాల తారగా కనిపిస్తోంది శ్రీముఖి. క్రీమ్ లెహాంగాలో బంగారపు పట్టు అంచు.. బంగారపు ఆభరణాలు ధరించి మహారాణిగా కనిపిస్తుంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!