OTT: బుర్రపాడు అంతే.! ట్విస్టుల మీద ట్విస్టులు.. ప్రతీ సీన్ ఓ డైమండ్.. ఎక్కడ చూడొచ్చునంటే
స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ(హీరోయిన్) తన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకుంటుంది. ఇక అది ఓ అజ్ఞాత వ్యక్తికి దొరకగా.. మొబైల్‌ను తీసుకునేందుకు.. ఆమెను ఓ చోటుకు రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. సినిమా చూడాల్సిందే..