నార్త్ ను రూల్ చేస్తున్న సౌత్ డైరెక్టర్స్.. 2024లో నేషనల్ బాక్సాఫీస్‌ వీళ్ళ టార్గెట్

Edited By: Phani CH

Updated on: Dec 31, 2023 | 6:37 PM

2023లో సౌత్ డైరెక్టర్సే బాక్సాఫీస్‌ను రూల్‌ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్‌స్టోన్స్‌గా నిలిచిపోయే సినిమాలను రూపొందించారు మన మేకర్స్. ఈ జోరు కొత్త ఏడాదిలోనూ కంటిన్యూ అవుతుందా..? అసలు 2024లో నేషనల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకులెవరు? 2023 సౌత్ సినిమాకు గోల్డెన్ ఇయర్ లాంటిది. ఇక్కడ రీజినల్‌గా రిలీజ్ అయిన సినిమాలు బిగ్‌ నెంబర్స్‌ను రికార్డ్ చేశాయి. ఇక నార్త్‌లో సినిమాలు చేసిన మన దర్శకులు బాలీవుడ్ స్టార్స్‌కు కూడా తిరుగులేని సక్సెస్‌లు అందించారు. యానిమల్‌తో రణబీర్‌, జవాన్‌తో షారూఖ్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ రెండు సినిమాలకు దర్శకులు సౌత్‌ వాళ్లే కావటం విశేషం.

1 / 5
2023లో సౌత్ డైరెక్టర్సే బాక్సాఫీస్‌ను రూల్‌ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్‌స్టోన్స్‌గా నిలిచిపోయే సినిమాలను రూపొందించారు మన మేకర్స్. ఈ జోరు కొత్త ఏడాదిలోనూ కంటిన్యూ అవుతుందా..? అసలు 2024లో నేషనల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకులెవరు?

2 / 5
2023 సౌత్ సినిమాకు గోల్డెన్ ఇయర్ లాంటిది. ఇక్కడ రీజినల్‌గా రిలీజ్ అయిన సినిమాలు బిగ్‌ నెంబర్స్‌ను రికార్డ్ చేశాయి. ఇక నార్త్‌లో సినిమాలు చేసిన మన దర్శకులు బాలీవుడ్ స్టార్స్‌కు కూడా తిరుగులేని సక్సెస్‌లు అందించారు. యానిమల్‌తో రణబీర్‌, జవాన్‌తో షారూఖ్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ రెండు సినిమాలకు దర్శకులు సౌత్‌ వాళ్లే కావటం విశేషం.

3 / 5
2024లోనూ మన మేకర్స్‌ బిగ్ టార్గెట్స్‌తో బరిలో దిగుతున్నారు. ఆల్రెడీ పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్‌ సీక్వెల్‌లో మరింత భారీ నెంబర్స్‌ కోసం ట్రై చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్‌ కూడా పుష్పరాజ్‌ రీ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 వచ్చే ఏడాది సెస్సేషన్ అవ్వటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌.

4 / 5
కొత్త ఏడాదిలో కొత్త టార్గెట్‌తో వస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌. లైగర్ సినిమాతో నేషనల్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయినా పూరి, డబుల్ ఇస్మార్ట్‌తో ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీ సక్సెస్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు పూరి.

5 / 5
2024లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ మీద దాడికి రెడీ అవుతున్న మరో దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్‌ హీరోగా దేవర సినిమాను రూపొందిస్తున్న శివ, తొలిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. ఆచార్య ఫెయిల్యూర్‌ను మరిపించటంతో పాటు నేషనల్‌ లెవల్‌లో తన రేంజ్‌ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండటంతో నార్త్‌లో మన దర్శకుల మీద ఫోకస్ పెరుగుతోంది.