Sonia Singh: జక్కన్న చెక్కిన శిల్పమా ?? కేక పుట్టించే అందాలతో కిక్కే కిక్కు.. సోనియా సింగ్ లేటెస్ట్ పిక్స్
‘హే పిల్ల’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయింది. ఆ తర్వాత రౌడీ బేబీ ఛానల్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. పెళ్ళైన కొత్తలో, న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, హైడ్ అండ్ సీక్, గుడ్ న్యూస్, ఓయ్ పద్మావతి, ఈ మాయ పేరేమిటో, సాఫ్ట్ వేర్ సావిత్రి వంటి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. ‘యమలీల ఆ తరువాత’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెర మీద సత్తా చాటిన సోనియా సింగ్ రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
