2 / 5
రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తుందిప్పుడు. మొన్న గబ్బర్ సింగ్ మంచి వసూళ్లు తీసుకొచ్చింది. దాంతో నెక్ట్స్ వీకెండ్ అంతా రీ రిలీజ్‌లతోనే సరిపెడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20న రజినీకాంత్ శివాజీ రీ రిలీజ్ కానుంది. ఇక మురుగదాస్ నిర్మించిన జర్నీ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు.