siri hanumant Photos: బ్లాక్ డ్రస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. సిరి హనుమంత్ ఫోటోలు..

ఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి మంచి మాస్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంత్.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ...

Anil kumar poka

|

Updated on: Sep 20, 2021 | 11:40 AM

సిరి హనుమంత్ బ్లాక్ డ్రస్ లేటెస్ట్ ఫొటోస్

1 / 17

2 / 17

3 / 17

4 / 17

5 / 17
మొదటి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 5 హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సిరి హనుమంత్.

6 / 17
చూడచక్కని రూపం తో ఆకట్టుకునే లావణ్యంతో ఆకర్షించే సిరి.. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫెమస్ అయ్యింది. ఆతర్వాత కొన్ని సీరియల్స్‌లోనూ నటించి ఆకట్టుకుంది సిరి.

7 / 17
హౌస్‌లోకి ఎంట్రీ అవ్వడంతోనే ఎంతో ఎజైట్ అయ్యింది సిరి. అదిరిపోయే గ్లామరస్ డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది సిరి. మొదటి సారి లైవ్‌లో కింగ్ నాగార్జునను చూసి ఎంతో సంబరపడింది. సిరి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు నాగ్.

8 / 17
నాకు ఇష్టమైనవి రెండే రెండు.. ఒకటి నిద్ర, రెండు మంచి నిద్ర అంటూ డైలాగ్‌ ను కరుణ, రౌద్రం, భయానకం ఇలా నవరసాల్లోచెప్పేసింది.

9 / 17
మంచి భర్త అంటే.. ఎక్కువ అర్థం చేసుకోవడం. ఎక్కువ గిఫ్ట్‌లు ఇవ్వడం అంటూ తన స్టైల్లో చెప్పుకొచ్చింది సిరి. ముందుగా వైజాగ్‌లోని రెండు లోకల్ ఛానల్స్‌లో యాంకర్‌గా పని చేసింది.

10 / 17
స్టార్ మాలోనే ప్రసారమైన “ఉయ్యాలా జంపాలా” సీరియల్‌తో సిరి హనుమంత్ బుల్లితెర ప్రయాణం మొదలైంది.

11 / 17
ఈమె ఇక్కడ కూడా క్లిక్ అవ్వడంతో.. “అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి” వంటి పెద్ద సీరియల్స్‌లో మంచి రోల్స్ లభించాయి.

12 / 17
భూం బద్దల్ సాంగ్ తో 
సిరి హన్మంతు ఎంట్రీ అదిరిపోయింది అంటూ కామెంట్స్.

భూం బద్దల్ సాంగ్ తో సిరి హన్మంతు ఎంట్రీ అదిరిపోయింది అంటూ కామెంట్స్.

13 / 17
ఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి సిరి హనుమంత్ ఎంట్రీ.

14 / 17
తనదైన అందం , చలాకీతనం తో ఆకట్టుకుంటున్న సిరి హనుమంతు

15 / 17
తనదైన అందం , చలాకీతనం తో ఆకట్టుకుంటున్న సిరి హనుమంతు.

16 / 17
మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

17 / 17
Follow us