Shruti Haasan: నేను పెళ్లి చేసుకుంటానో లేదో నాకు తెలియదు.. కానీ అదంటే నాకు ఇష్టం
ఈ మధ్య శ్రుతిహాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి. సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన శ్రుతి హాసన్. ఇప్పుడు బడా సినిమాలను లైనప్ చేసింది. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఒకటి. ఈ సినిమాతో పాటు సలార్ 2లోనూ నటిస్తుంది. అలాగే మరికొన్న్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.