Shruti Haasan: బ్లాక్ శారీ లో మైండ్ బ్లాక్ చేస్తున్న శృతి హసన్.. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఫోటోస్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హసన్.. అతి తక్కువ సమయంలో తన నటనతో ప్రేక్షకులందరని మెప్పించి..స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2003 లో సినీ ఇండస్ట్రీకి వచ్చి.. తెలుగు తమిళ్ హిందీ వంటి వివిధ భాషల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.