Bigg Boss : బిగ్‏బాస్ హౌస్‏లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. మళ్లీ సందడి చేయనున్న శోభా..

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఫ్యామిలీ వీక్ పూర్తైన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో పదవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరగనుంది. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.

Rajitha Chanti

|

Updated on: Nov 17, 2024 | 1:40 PM

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో విజయవంతంగా రన్ అవుతుంది. తెలుగుతోపాటు అటు కన్నడలోని ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం కన్నడలో సీజన్ 11న నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేర్లు వస్తున్నాయి.

1 / 5
ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన హనుమంతుకు మంచి ఫాలోయింగ్ అందుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు సెలబ్రిటీలు అడుగుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అందులో శోభా కూడా.

2 / 5
టీవీ నటి శోభాశెట్టి, రంజిత్ ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శోభాశెట్టికి బిగ్ బాస్ కొత్తేమీ కాదు.

3 / 5
గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో శోభాశెట్టి పాల్గొంది. కానీ తన ఆట తీరు, ప్రవర్తనతో పూర్తిగా నెగిటివిటీని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుంది.

4 / 5
శోభా శెట్టి కార్తీక్ దీపం సీరియల్ ద్వారా తెలుగులో పాపులర్ అయ్యింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు మరోసారి శోభా శెట్టి కథ ఏమవుతుందో చెప్పక్కర్లేదు.

5 / 5
Follow us
KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే

ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!

మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం

విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?

అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!

శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్

బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?

అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. ఇలా కంట్రోల్ చేయవచ్చు..

'ఆ సౌత్ డైరెక్టర్ అర్ధరాత్రి ఫోన్ చేసి హోటల్‌కు రమ్మన్నాడు'..