- Telugu News Photo Gallery Cinema photos Shobha Shetty latest beautiful photos goes viral teluigu movie news
Shobha Shetty: పాల కడలి దేవకన్యలా శోభా శెట్టి.. అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ..
శోభా శెట్టి.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. కార్తీక దీపం సీరియల్లో మోనితగా విలనిజంతో అమ్మా బాబోయ్ అనిపించింది. ఇక రియల్ శోభా శెట్టిని చూస్తారంటూ బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన ఆట తీరు.. ప్రవర్తనతో భారీగా నెగిటివిటీని మూటగట్టుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పని చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే తన ప్రియుడు యశ్వంత్‌తో పెళ్లి తాంబులాలు మార్చుకుంది.
Updated on: Feb 02, 2024 | 8:09 PM

శోభా శెట్టి.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. కార్తీక దీపం సీరియల్లో మోనితగా విలనిజంతో అమ్మా బాబోయ్ అనిపించింది.

ఇక రియల్ శోభా శెట్టిని చూస్తారంటూ బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన ఆట తీరు.. ప్రవర్తనతో భారీగా నెగిటివిటీని మూటగట్టుకుంది.

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పని చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే తన ప్రియుడు యశ్వంత్‌తో పెళ్లి తాంబులాలు మార్చుకుంది.

మరోవైపు కొత్తి్ంటిని కూడా కొనుగోలు చేసింది. ఇక ఇటీవలే మేకప్ అకాడమీ.. బ్రైడల్ స్టూడియో స్టార్ట్ చేసింది. తాజాగా శోభా ఫోటోస్ వైరలవుతున్నాయి.

తెలుపు లెహంగాలో మరింత అందంగా కనిపిస్తుంది శోభా. పాల కడలిలోని దేవకన్యలా కనిపిస్తుంది శోభా. ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం శోభా శెట్టి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. సరికొత్త లుక్ లో మరింత అందంగా కనిపిస్తుంది శోభా శెట్టి. ఆ ఫోటోలను మీరు చూసేయ్యండి.




