Senior Heroes: హీరోయిన్స్‌తో రొమాన్స్‌ వద్దు.. యాక్షన్ జోనర్ ముద్దు అంటున్న సీనియర్ హీరోలు..

Edited By: Prudvi Battula

Updated on: Dec 19, 2023 | 3:35 PM

హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేసే స్టేజ్‌ దాటేసిన హీరోలంత ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సీనియర్ హీరోలు ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. హీరోయిన్లతో స్టెప్పేసే ఏజ్‌ దాటేయటంతో మాస్ యాక్షన్‌ ఫార్ములాకు షిఫ్ట్‌ అవుతున్నారు సీనియర్స్‌.

1 / 5
హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేసే స్టేజ్‌ దాటేసిన హీరోలంత ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సీనియర్ హీరోలు ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు.

2 / 5
టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు. ఫ్యామిలీ స్టార్ ఇమేజ్‌ ఉన్న వెంకటేష్‌, మన్మథుడు నాగార్జున కూడా వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అదే జానర్‌ను కంటిన్యూ చేస్తున్నారు.

3 / 5
హీరోయిన్లతో స్టెప్పేసే ఏజ్‌ దాటేయటంతో మాస్ యాక్షన్‌ ఫార్ములాకు షిఫ్ట్‌ అవుతున్నారు సీనియర్స్‌. వాల్తేరు వీరయ్యగా చిరు, భగవంత కేసరిగా బాలయ్య ఈ జానర్‌లో భారీ హిట్సే అందుకున్నారు. ఇప్పుడు సైంధవ్‌గా వెంకీ, నా సామి రంగ అంటూ నాగ్‌ హిట్‌ కోసం లైన్‌లో ఉన్నారు.

4 / 5
కోలీవుడ్‌లో అయితే ఈ ట్రెండ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన కమల్ హాసన్‌ ఓల్డ్ ఏజ్‌ ఏజెంట్‌గా కనిపించారు. పేరుకు తాత క్యారెక్టరే అయినా... యాక్షన్ విషయంలో మాత్రం ఆడియన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. మరో సీనియర్ స్టార్ రజనీ కూడా జైలర్‌గా తాత పాత్రలోనే యాక్షన్‌ ఇమేజ్‌ను క్యారీ చేశారు.

5 / 5
మలయాళ సీనియర్‌ స్టార్స్‌ కూడా మాస్‌ యాక్షన్ విషయంలో ఫుల్‌ ఫామ్‌ చూపిస్తున్నారు. మోహన్‌లాల్‌, మమ్ముట్టి ఎప్పటి నుంచో యాక్షన్‌ ఇమేజ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.