Devara – NTR: మొన్న యాక్షన్.. ఇప్పుడు ఎమోషన్.. దేవర నుంచి మరో ట్రీట్.!
దేవర నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది.. ఈ సారి మరింత ఎర్ర సముద్రాన్ని చూపించారు కొరటాల శివ. విడుదలకు సమయం దగ్గర పడుతుంటే.. ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచే పనిలో నిమగ్నమైపోయారు మేకర్స్. మరి న్యూ ట్రైలర్ ఎలా ఉంది..? దేవర రిలీజ్ ట్రైలర్‌లో ఉన్న విశేషాలేంటి..? ఈ సారి ట్రైలర్‌లో ఏమేం చెప్పారు..? దేవర సినిమా ప్రమోషన్స్ విషయంలో ముందు నుంచి ఒకే మాట మీదున్నారు దర్శక నిర్మాతలు.