AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: ఐఫా ఉత్సవాల్లో మెరిసి కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసిన ముద్దుగుమ్మ సారా అలీఖాన్

తండ్రికి తగ్గ తనయగా నటనలో దూసుకుపోతుంది అందాలభామ సారా అలీఖాన్ . తన తల్లి అమృత సింగ్  కు మించియూనిక్ క్వాలిటీస్ తో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 04, 2022 | 8:45 PM

Share
 తండ్రికి తగ్గ తనయగా నటనలో దూసుకుపోతుంది అందాలభామ సారా అలీఖాన్ 

1 / 7
 తన తల్లి అమృత సింగ్  కు మించియూనిక్ క్వాలిటీస్ తో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

2 / 7
 వరుసగా క్రేజీ స్టార్ల సరసన నటిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

3 / 7
 సారా తాజాగా ఐఫా ఉత్సవాల్లో అదిరిపోయే ఫోజులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

4 / 7
 ఈ వేడుకల్లో బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ లుక్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది

5 / 7
 డ్రీమ్ రోల్స్ గురించి చెప్తూ.. ``నేను సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో రాణిగా నటించాలనుకుంటున్నాను.

6 / 7
 లేదా జోయా అక్తర్ చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటించాలనుకుంటున్నాను అను చెప్పుకొచ్చింది. 

7 / 7
Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!

ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..

జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!

PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?

చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?

టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..

ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?

బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?

తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి