AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapthami Gowda: ఈ కాంతని స్పృశించిన ఆ పరికిణిది ఎంతటి అదృష్టమో.. గార్జియస్ సప్తమి..

సప్తమి గౌడ  కన్నడ సినిమాలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. దునియా సూరి దర్శకత్వం వహించిన 2020 చిత్రం పాప్‌కార్న్ మంకీ టైగర్‌తో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది. 2022లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారాలోని లీలా పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ మరియు రెండు SIIMA అవార్డులను అందుకున్నారు.

Prudvi Battula
|

Updated on: May 11, 2025 | 10:07 AM

Share
జూన్ 8, 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది వయ్యారి భామ సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పేరు  శాంత గౌడ. 

1 / 5
బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్‎లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ. చదువుకొనే రోజుల్లో  స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది ఈ అందాల తార. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‎గా ఉంది. 

2 / 5
కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది.

3 / 5
అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి.

4 / 5
ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన తమ్ముడు సినిమా కథానాయికగా నటిస్తుంది. ఇది ఈ ముద్దుగుమ్మ తోలి తెలుగు సినిమా. దీంతో పాటు థామ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. ఇందులో ఓ పాత్రలో కనిపించనుంది.

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!