మొదటిసారి చైతూ రెండో వివాహం పై స్పందించిన సమంత..ఒక్కసారిగా అలా అనేసింది ఏంటి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నటికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ నటి మరింత పాపులర్ అయ్యిందనే చెప్పాలి.

Samatha J

|

Updated on: Feb 05, 2025 | 5:44 PM

మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ మధ్యే సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న సమంత, తన సొంత నిర్మాణ సంస్థలోనే మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ చేస్తుంది.

1 / 5
ఇక ఈ మధ్య సమంత ఎక్కవ యాడ్స్ చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలిస్తుంది. అయితే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య రెండో వివాహంపై స్పందించి, షాకింగ్ రిప్లై ఇచ్చింది.

2 / 5
చైతూని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, మనస్పర్థల కారణంగా వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. తర్వాత చైతూ శోభితాను రెండో వివాహం చేసుకున్నారు. కానీ సమంత మాత్రం సింగిల్‌గానే ఉంది.

3 / 5
అయితే ఓ ఇంర్వ్యూలో సమంతకు ఊహించని ప్రశ్న ఎదురైంది. యాంకర్, మీ మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగు పెట్టడం మీకు అసూయగా ఉందా అని అడగ్గా, దానికి సామ్ సమాధానం ఇస్తూ.. నా లైఫ్‌లో అసూయకు తావు లేదు.  అసూయనే అన్ని చెడు పనులకు కారణం అవుతుందని నేను నమ్ముతాను. కాబట్టీ నాకు ఎవరిపై అసూయ లేదు.

4 / 5
 నేను నా గత కాలపు గాయాల నుంచి బయటపడానికి చాలా శ్రమించాను. నాకు ఎరిపై ఎలాంటి అసూయ ఉండదంటూ చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో చైతూ వివాహాన్ని సమంత చాలా లైట్ తీసుకుంది. సామ్ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటున్నారు తన అభిమానులు.

5 / 5
Follow us