ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయిన మెహ్రీన్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

మెహ్రీన్ ఫిర్జాదా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ చిన్నది.

Samatha J

|

Updated on: Feb 05, 2025 | 5:16 PM

  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో వరస సినిమాలో ఫుల్ బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ కు ప్రస్తుతం ఆఫర్స్ రావడం లేదని తెలుస్తోంది.

1 / 5
ఈ అమ్మడు మొదట్లో మహానుభావుడు, రాజాది గ్రేట్, జవాన్, పంతం, కవచం, ఎఫ్2,ఎంత మంచివాడవురా, లోకల్ బాయ్, అశ్వద్థామ, మంచిరోజులు వచ్చాయి, ఎఫ్ 3 వంటి సి నిమాల్లో నటించి మెప్పించింది.

2 / 5
కానీ ఈ బ్యూటీకి అంతగా ఫేమ్ రాలేదనే చెప్పవచ్చు. అయితే సినిమాల పరంగా మెహ్రీన్ అభిమానులకు దూరంగా ఉన్నా, వరస ఫొటో షూట్స్‌తో మాత్రం వారిని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటుంది.

3 / 5
తాజాగా ఈ బ్యూటీ ఢిల్లీ వీధుల్లో తిరుగూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్ సూట్‌లో ఈ అమ్మడు చూడముచ్చటగా ఉంది.

4 / 5
ప్రస్తుతం మెహ్రీన్‌కు సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow us