Samantha: నాని రూట్ లో సమంత.. మొదటి సినిమాతో విజయం దక్కేనా

Edited By: Phani CH

Updated on: Apr 30, 2025 | 10:03 PM

కొన్ని విషయాలు ప్లస్సా? మైనస్సా అంటే ఆన్సర్‌ ఉండదు. స్టార్ల ప్రొడక్షన్‌ హౌస్‌లో సినిమా ఛాన్స్ వచ్చిందని ఆనందించాలా? లేకుంటే అన్నీ తామై వాళ్లు ముందుకు నడిపిస్తుంటే.. మనకు ఫేమ్‌ రాదని ఫీలవ్వాలా? ఇప్పుడిదో ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌. కోర్టు సినిమా చూడండి. నచ్చితే నా హిట్‌3ని చూడండి.. లేకపోతే అసలు చూడొద్దు అంటూ నేచురల్‌ స్టార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ విని.. ఇది కాన్ఫిడెన్సా?

1 / 5
కొన్ని విషయాలు ప్లస్సా? మైనస్సా అంటే ఆన్సర్‌ ఉండదు. స్టార్ల ప్రొడక్షన్‌ హౌస్‌లో సినిమా ఛాన్స్ వచ్చిందని ఆనందించాలా? లేకుంటే అన్నీ తామై వాళ్లు ముందుకు నడిపిస్తుంటే.. మనకు ఫేమ్‌ రాదని ఫీలవ్వాలా? ఇప్పుడిదో ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌.

2 / 5
కోర్టు సినిమా చూడండి. నచ్చితే నా హిట్‌3ని చూడండి.. లేకపోతే అసలు చూడొద్దు అంటూ నేచురల్‌ స్టార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ విని.. ఇది కాన్ఫిడెన్సా? ఓవర్‌ కాన్పిడెన్సా? కోర్టులాంటి సినిమా కోసం తన సినిమాను తాకట్టు పెడతారా? అంటూ భారీ చర్చే జరిగింది ఇండస్ట్రీలో.

3 / 5
అయితే, బేఫికర్‌ అన్నారు నాని. అంతలా ఆ సినిమాను భుజానకెత్తుకుని మోశారు. ఇప్పుడు సమంత కూడా నానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆమె నిర్మిస్తున్న సినిమా శుభం మే 9న విడుదల కానుంది.

4 / 5
శుభంలో నటించిన వారిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అసలు కెరీర్‌ తొలినాళ్లలో నా నటనను చూసుకుంటే నాకు సిగ్గేస్తుందని అన్నారు. ఓపెన్‌ డయాస్‌ మీద సెలబ్రిటీ ప్రొడ్యూసర్లు ఇస్తున్న స్టేట్‌మెంట్లకు ఆశ్చర్యపోతున్నారు జనాలు.

5 / 5
నానికి కోర్టు ఆడినట్టు, సామ్‌కి శుభం ఆడుతుందా? అని ఇంట్రస్ట్ గా గమనిస్తున్నారు. అన్నట్టు.. శుభం ట్రైలర్‌కి మంచి మార్కులే పడుతున్నాయి.