Sai Pallavi : ‘అంత సీన్ లేదండీ.. నేనే చాలా అదృష్టవంతురాలిని’.. రానా వీడియోకి సాయి పల్లవి రియాక్షన్

|

Jun 05, 2022 | 8:00 PM

విరాట పర్వం సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది సాయి పల్లవి. విరాట పర్వం సినిమాలో వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది.

1 / 6
 విరాట పర్వం సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది సాయి పల్లవి 

2 / 6
 విరాట పర్వం సినిమాలో వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది.

3 / 6
 ఈ సినిమా భాగంగా ట్విట్టర్ వేదికంగా కాస్త డిఫరెంట్‏గా ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఆవీడియో చూసిన సాయిపల్లవి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

4 / 6
 ఈ వీడియోలో రానా తాను కూడా సాయి పల్లవి అభిమానినని.. అసలు ఆమె కోసమే ఈ సినిమా తీశామని చెప్తాడు.

5 / 6
 ఈ ప్రమోషనల్ వీడియో చూసిన సాయి పల్లవి ఇక్కడ అంత సీన్ లేదండి అంటూ రిప్లై ఇచ్చింది.

6 / 6
 ఇక్కడ అంత సీన్ లేదండి. ప్రజల ప్రేమను పొందుతోన్న నేనే చాలా అదృష్టవంతురాలిని అంటూ రాసుకొచ్చింది. 