Sai Pallavi: ట్విట్టర్లో వైరల్ అవుతున్న సాయి పల్లవి.. ఎందుకంటే ??

అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. పైగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అన్నిచోట్లా ఈమె ట్రెండింగ్ ఇప్పుడు. ఉన్నట్లుండి సాయి పల్లవి ఈ రేంజ్‌లో వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి..? ఆ మధ్య సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి.. ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Sep 06, 2024 | 12:18 PM

అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. పైగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అన్నిచోట్లా ఈమె ట్రెండింగ్ ఇప్పుడు. ఉన్నట్లుండి సాయి పల్లవి ఈ రేంజ్‌లో వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి..?

1 / 5
ఆ మధ్య సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి.. ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ జెండా పాతేస్తున్నారు ఈ బ్యూటీ.

2 / 5
తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూతో ఈమె నటిస్తున్న రెండో సినిమా ఇది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరన్‌లో నటిస్తున్నారు.

3 / 5
ఈ చిత్ర డబ్బింగ్ ముంబైలోనే చెప్తున్నారు సాయి పల్లవి. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి. ఇప్పటికే అక్కడ అమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. రణ్‌బీర్ కపూర్ రామాయణలోనూ సీతమ్మగానూ నటిస్తున్నారు.

4 / 5
ట్రెండింగ్ అంటే మాకిష్టం.. నేను ట్రెండింగ్ మంచి ఫ్రెండ్స్.. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ అవ్వడం.. వైరల్ అవ్వడం ఎలాగో నాకు తెలుసు.! ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు ఈ మాటలు బాగా సరిపోతాయి.

5 / 5
Follow us
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో

అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!

రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే

"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో

భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు

ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా

రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు