Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. బాలీవుడ్ సినిమాలో సారంగదరియా..
తెలుగు, తమిళం... మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ... ఫుల్ బిజీగా మారిపోయింది సాయి పల్లవి.. ప్రేమమ్‌తో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
