4 / 5
ది రాజాసాబ్, జీ 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో ఇంట్రస్టింగ్ మూవీని ఎనౌన్స్ చేసింది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రణమండల అనే సినిమాను ఎనౌన్స్ చేసింది. టైటిల్ పోస్టర్ మాత్రమే రివీల్ చేసిన మేకర్స్, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.