5 / 5
జార్జ్ రెడ్డి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రోహిత్ సంబరాల యేటిగట్టుతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరాకు నాని ఎలాగైతే శ్రీకాంత్ ఓదెలను నమ్మారో.. అలాగే రోహిత్‌ను నమ్మారు తేజ్. టీజర్‌లో ఆ కష్టం కనిపిస్తుంది. సెప్టెంబర్ 25, 2025న అఖండ 2తో పోటీ పడబోతుంది సంబరాల యేటిగట్టు. మొత్తానికి చూడాలిక.. ఈ సినిమాతో తేజ్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?