AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Varma: వయ్యారి భామకు వరుస కడుతున్న ఆఫర్లు.. తమిళ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

రీతూ వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.

Rajeev Rayala
|

Updated on: Dec 05, 2021 | 9:18 PM

Share
రీతూ వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.

రీతూ వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.

1 / 5
ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

2 / 5
 ఇటీవలే నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో నటించింది ఈ వయ్యారి భామ

3 / 5
ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది..

4 / 5
తమిళ హీరో శివకార్తికేయన్ తో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది.

5 / 5