రిపబ్లిక్ డే వీకెండ్ హౌజ్ ఫుల్.. బరిలో 4 సినిమాలు

| Edited By: Phani CH

Jan 18, 2024 | 8:35 PM

చూస్తుండగానే సంక్రాంతి అయిపోయింది.. దాంతో నెక్ట్స్ ఎవరు వస్తారు.. ఎక్కువ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనే దానిపై చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా పండక్కి రావాలని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాళ్లందరి చూపు రిపబ్లిక్ డేపై పడిందిప్పుడు. ఒక్కటి రెండు కాదు.. రిపబ్లిక్ వీకెండ్ అంతా హౌజ్ ఫుల్ అయిపోయింది. సంక్రాంతి సందడి నడుస్తుంది.. ఆ సినిమాలు ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాయి.

1 / 5
చూస్తుండగానే సంక్రాంతి అయిపోయింది.. దాంతో నెక్ట్స్ ఎవరు వస్తారు.. ఎక్కువ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనే దానిపై చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా పండక్కి రావాలని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాళ్లందరి చూపు రిపబ్లిక్ డేపై పడిందిప్పుడు. ఒక్కటి రెండు కాదు.. రిపబ్లిక్ వీకెండ్ అంతా హౌజ్ ఫుల్ అయిపోయింది.

2 / 5
సంక్రాంతి సందడి నడుస్తుంది.. ఆ సినిమాలు ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాయి. అందుకే ఓ వారం గ్యాప్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. కానీ రిపబ్లిక్ డే వీకెండ్ మాత్రం ఎవరూ అంత ఈజీగా వదలడం లేదు. ఆ వీకెండ్ ఏకంగా 4 క్రేజీ సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో సంక్రాంతికి రావాలనుకుని ఆగిపోయిన అయలాన్, కెప్టెన్ మిల్లర్ కూడా ఉన్నాయి.

3 / 5
ధనుష్ హీరోగా అరుణ్ ముత్తేశ్వరన్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ జనవరి 12కి తమిళంలో విడుదలై మంచి వసూళ్లనే సాధిస్తుంది. ఈ సినిమాకు 4 రోజుల్లోనే 60 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

4 / 5
మరోవైపు అదేరోజు విడుదలైన శివకార్తికేయన్ అయలాన్ సినిమా సైతం 60 కోట్ల వరకు వసూలు చేసింది. ఇందులో కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ జనవరి 25న వస్తుంటే.. 26న అయలాన్ విడుదల కానుంది.

5 / 5
మరోవైపు జనవరి 25నే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా విడుదల కానుంది. దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న మరో యాక్షన్ సినిమా కావడంతో తెలుగులోనూ దీనిపై హైప్ పెరిగింది. వీటితో పాటు మోహన్ లాల్ మలైకోటి వాలిబన్, హన్సిక 105 మినిట్స్ కూడా రిపబ్లిక్ డే వీకెండ్‌లోనే వస్తున్నాయి.