Tollywood: బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించని సందడి.! మళ్ళీ చిన్న సినిమాలే ఎంటర్టైన్మెంట్.

| Edited By: Anil kumar poka

Feb 24, 2024 | 10:11 PM

కొన్ని వారాలుగా మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి కనిపించడం లేదు. ఈగల్, ఊరుపేరు భైరవకోన కూడా ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకున్నాయి. ఈ వారం పేరున్న సినిమాలేం రావట్లేదు.! అలాగని తీసిపారేసే కంటెంట్ కూడా కాదు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 సినిమాలు ఈ శుక్రవారం వస్తున్నాయి. మరి అవేంటి.. అందులో ఏది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.?

1 / 7
కొన్ని వారాలుగా మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి కనిపించడం లేదు. ఈగల్, ఊరుపేరు భైరవకోన కూడా ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకున్నాయి. ఈ వారం పేరున్న సినిమాలేం రావట్లేదు.!

2 / 7
అలాగని తీసిపారేసే కంటెంట్ కూడా కాదు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 సినిమాలు ఈ శుక్రవారం వస్తున్నాయి. మరి అవేంటి.. అందులో ఏది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.?

3 / 7
ఫిబ్రవరి 23న 9 సినిమాలు వస్తున్నాయి. అందులో అన్నింటికంటే వైవా హర్ష హీరోగా నటించిన ‘సుందరం మాస్టర్’పై కాస్తో కూస్తో అంచనాలున్నాయి. కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న ఈ సినిమాను రవితేజ నిర్మించడంతో ఆసక్తి పెరిగింది.

4 / 7
అలాగే మరో కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా నటించిన ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ కూడా ఇదే వారమే వస్తుంది.  మూడు నాలుగు నెలలుగా వార్తల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఎట్టకేలకు ఈ వారం విడుదలవుతుంది.

5 / 7
వివాదామే ప్రధానంగా ఈ చిత్రం వస్తుంది. ఇక బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సిద్ధార్థ్ రాయ్ సైతం ఫిబ్రవరి 23నే వచ్చేస్తుంది. అతడు, ఆర్య లాంటి సినిమాల్లో బాల నటుడిగా నటించిన దీపక్ సరోజ్ ఇందులో హీరో.

6 / 7
మలయాళంలో సంచలనం రేపిన మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘భ్రమయుగం’ను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల చేస్తున్నారు.

7 / 7
వీటితో పాటు అల్లు అర్జున్ బావమరిది విరాన్ నటించిన ముఖ్య గమనిక, కొత్త వాళ్లు నటించిన మరో 3 సినిమాలు ఈ వారమే వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ప్రియమణి, యామీ గౌతమ్ నటించిన ఆర్టికల్ 370, విద్యుత్ జమాల్ హీరోగా నటించిన క్రాక్ సినిమాలు ఫిబ్రవరి 23న వస్తున్నాయి.