క్రేజీ కాంబో అయినా ఫికర్ నై.. బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!
10 రూపాయల వస్తువుకు పైన పాలిష్ వేసి 50 రూపాయలకు కొనమంటే ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీలోనూ అంతే.. 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 50 కోట్లు పెట్టమంటే ఏ నిర్మాతైనా ఎలా పెడతాడు చెప్పండి..? అందుకే క్రేజీ కాంబినేషన్స్‌కు కూడా ధైర్యంగా నో చెప్పేస్తున్నారు నిర్మాతలు. మరికొన్నింటికి ఆదిలోనే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం పదండి..